T20 World Cup 2021 : Hardik Pandya కోసం అడ్డంగా నిలబడిపోయిన MS Dhoni || Oneindia Telugu

2021-10-29 272

T20 World Cup 2021: Selectors wanted to send Hardik Pandya back but MS Dhoni insisted otherwise - Reports
#T20WorldCup2021
#INDVSPAKmatch
#INDVSNZ
#TeamIndiaSquad
#HardikPandya
#ViratKohli
#TeamIndia
#ShardulThakur

టీ20 ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమవుతున్న హార్దిక్ పాండ్యాపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ చేయని హార్దిక్ పాండ్యాను జట్టులోకి ఎందుకు తీసుకున్నారని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి ఐపీఎల్ 2021 సీజన్‌లో బౌలింగ్ చేయని హార్దిక్ పాండ్యా‌ను భారత సెలెక్టర్లు పక్కనపెట్టాలని భావించారంట.. కానీ మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన మహేంద్ర సింగ్ ధోనీనే పట్టుపట్టి మరీ అతన్ని జట్టులో ఉండేలా చేశాడంట. ఫినిషర్‌గా పాండ్యా జట్టులో ఉండటం కీలకమని మహీ సూచించడంతో సెలెక్టర్లు అతన్ని కొనసాగించారని పేర్కొంది.